10-02-2025 12:00:00 AM
నాగల్‌గిద్ద, ఫిబ్రవరి 9: నాగల్ గిద్ధ మండలం ఏనక్ పల్లి, ఫత్తు నాయక్ తండ గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న ట్రాన్స్ ఫార్మర్, 15 వాట్ల మినీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ బుడ్డి పెట్టడం కంచే లేకుండానే భూమి పెట్టినారు. చిన్న పిల్లలు, ముగ జీవులు వెళ్తే ప్రమాదం జరిగే అవకా శం ఉందని తాండవ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద కరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె ఏర్పా టు చేయాలని తాండవాసులు కోరుతు న్నారు. విద్యుత్ శాఖ అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని తెలిపారు. జిల్లా అధికారులు ప్రభు చర్యలు తీసుకొని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.