calender_icon.png 3 February, 2026 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుర పోరులో జనసేన పార్టీ తరఫున అందుడి పోటీ

03-02-2026 01:59:35 AM

ఆయిజ ఫిబ్రవరి 2 జోగులాంబ గద్వాల జిల్లా అయిజలోని మునిసిపాలిటీ ఎన్నికల్లో ఒక అందుడు పోటీ చేసిన వింత ఘటన చోటు చేసుకుంది.అయిజ మునిసిపాలిటీలోని ఎనిమిదో వార్డు నందు జనసేన పార్టీ తరపున వీరేష్ అనే ఒక ఆంధుడు పోటీ చేసి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాడు. అతని సాహసానికి మెచ్చి పట్టణ స్తులు రంగు అశోక్, తాహెర్ శాలువా కప్పి అభినందిస్తూ,పార్టీలో నమ్మదగిన వ్యక్తిగా ఉంటూ, భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదగాలని, మీ ఎదుగుదలకు మా వంతు సహ కారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరేష్ కు సహకరిస్తూ రాము, రాజేష్ లో ఉన్నారు.