calender_icon.png 5 August, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

05-08-2025 12:00:00 AM

కాగజ్‌నగర్, ఆగస్టు ౪ (విజయక్రాంతి): కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానిక నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలి జిల్లా నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ మధుకర్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ లకు వినతి పత్రాన్ని అందజేశారు. యజమాన్యం దృష్టి కి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐకాస నాయకుడు పి.రమేష్, తదితరులు పాల్గొన్నారు.