05-08-2025 12:00:00 AM
నిర్మల్, ఆగస్టు ౪ (విజయక్రాంతి): మారుమూల పెంబి మండలంలో ప్రభు త్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో తనకు గవర్నర్ చేతుల మీదుగా అవా ర్డు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.
గవర్నమెంట్ చేతు ల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ ను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పైజాన్ అహ్మద్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.