calender_icon.png 6 July, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నిక

03-07-2025 02:20:39 AM

సుబ్బయ్య ప్యానెల్ ఘన విజయం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 2 (విజయక్రాంతి): హైదరాబాద్, సికింద్రాబాద్ యూనిట్లకు సంబంధించి జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సుబ్బ య్య సర్ నేతృత్వంలోని ప్యానెల్ స్పష్టమైన, ఘనమైన విజయం సాధించింది. విశ్వసనీయత, అంకితభావానికి పేరుగాంచిన సుబ్బ య్య, అతని బృందం పదోన్నతులు, బదిలీలు, ఫిర్యాదుల పరిష్కారం, ఉద్యోగుల సం క్షేమం వంటి కీలక అంశాలపై దృష్టి సారించడం ద్వారా న్యాయ సిబ్బంది విశ్వాసాన్ని గెలుచుకున్నారు.