24 August, 2026 | 2:01 AM

రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

24-08-2026 01:29 AM

నిజాంసాగర్ ఆగష్టు 23 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్ నాయకులు పిట్లం వాస్తవ్యులు దుబాయ్ రాజు సేట్ ను ఆదివారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పరామర్శించారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి, పిట్లం సర్పంచ్ కుమ్మరి శేఖర్, నిజాంసాగర్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, నాయకులు ఇమ్రోస్, జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు.