నేడు జూపల్లి పర్యటన
27-06-2026 12:00 AM
నిర్మల్ ,జూన్ 26 ( విజయ క్రాంతి): ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పర్యటనకు జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర టూరిజం పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శని ఆదివారాల్లో ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు. శనివారం అదిలాబాద్ జిల్లాలో నిర్వ హించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మధ్యా హ్నం నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన ఎల్లాపూర్ లో పాల్గొంటారు. ఆదివారం నిర్మల్ జిల్లాలో అధికారులతో సమావేశం నిర్వహించి బైంసాలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.






