calender_icon.png 31 January, 2026 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ పోటీల్లో కరీంనగర్ జట్టు విజయం

31-01-2026 08:04:45 PM

ముకరంపుర,(విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్ జిల్లా అండర్ 16 బాలుర క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ ఏ పోటీలలో రెండవరోజు పోటీలలో వేల్చాల జగపతి రావు మెమోరియల్ గ్రౌండ్ కరీంనగర్లో జరిగిన మ్యాచ్లో కరీంనగర్, వరంగల్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి వరంగల్  జట్టు బాటింగ్  ఎంచుకోని 33.5 ఓవర్లలో 115 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.