calender_icon.png 15 August, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సారెస్పీలో 25 కేజీల చేప

15-08-2025 12:47:05 AM

నిర్మల్, ఆగస్టు 1౪ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన మత్స్య కార్మికుడు సాయినాథ్ కు గురువారం 25 కేజీల మచ్చ చేప లభించినట్టు కార్మికుడు తెలిపారు. ఈ భారీ చేప ను వలవేయగా పట్టుబడినట్టు ఆయన తెలిపారు. దీని విక్రయించేందుకు మార్కెట్‌కు తరలించగా ప్రజలు ఆ చేపలు ఆసక్తిగా తిలకించినట్టు సాయినాథ్ తెలిపారు.