09-09-2024 03:28:02 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని లేఖలో వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే టెర్మినల్స్ కు వెళ్లే రోడ్ల విస్తరణ సహకరించాలని లేఖలో ముఖ్యమంత్రిని కేంద్రమంత్రి కోరారు.