11-08-2025 01:39:22 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం బెంగళూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బెంగళూరు మెట్రోలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్, కేంద్ర మంత్రులతో కలిసి పయనించారు. ఈ సందర్భంగా అందరూ కలిసి నవ్వుతూ కనిపించారు.