calender_icon.png 23 December, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు గనుల వేలంపై వామపక్షాల ధర్నా

05-07-2024 04:04:12 PM

కరీంనగర్: సింగరేణి బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ, సీపీఎం, సీపీఐ, ఎంఎల్ ప్రజా పంథా మాస్ లైన్ పార్టీల నాయకులు ధర్నా చేశారు. ఈ ధర్నాలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మర్రి వెంకటస్వామి, మంద పవన్ మరియు సీపీఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మిల్కూరి వాసు దేవ రెడ్డి, సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా మాస్ లైన్ జిల్లా నాయకుడు జిందం ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.