calender_icon.png 11 August, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నులిపురుగులను నివారిద్దాం

11-08-2025 07:16:23 PM

నల్గొండ క్రైమ్: నులిపురుగులను నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నెపర్తి 12వ బెటాలియన్ కమాండెంట్ కె వీరయ్య(Battalion Commandant Veeraiah) అన్నారు. సోమవారం బెటాలియన్ లో ఉన్న పాఠశాలలో నులిపురుగుల నివారణ డే నిర్వహించారు. 19 ఏళ్ల లోపు ఉన్న వారంతా నులిపురుగుల నివారణ టాబ్లెట్లను వినియోగించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమండెంట్  సి హెచ్ ఆంజనేయ రెడ్డి, అసిస్టెంట్స్ కమాండెంట్  వెంకన్న, యూనిట్ హాస్పిటల్ డాక్టర్ షర్మిలా దేవి, రాధ అలివేలు తదితరులు పాల్గొన్నారు.