calender_icon.png 15 September, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారిని దర్శించుకున్న లోక్‌సభ స్పీకర్

15-09-2025 01:47:12 AM

ఆయనతో పాటు మరి కొంతమంది ప్రముఖులు

తిరుమల, సెప్టెంబర్ 14: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఆదివారం లోక్‌స భ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు ప్ర ముఖులు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులకు ఈ సందర్భం గా ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖుల్లో రాజ్యసభ డి ప్యూటీ చైర్మన్ హరివంశ్, ఏపీ అసెంబ్లీ స్పీ కర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ ర ఘురామకృష్ణరాజు, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, సవిత, సంధ్యారాణి, ఎం పీ పురందేశ్వరి, మాజీ మంత్రి పరిటాల సునీత ఉన్నారు.