calender_icon.png 4 August, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షునిగా మాధవరావు ఎన్నిక

24-07-2025 09:03:17 PM

వనపర్తి (విజయక్రాంతి): టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షునిగా మాధవరావును యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ సందర్బంగా యూనియన్ సభ్యులు నూతన జిల్లా అధ్యక్షుడు మాధవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా నూతన జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, జిల్లా పరిధిలోని యూనియన్ సభ్యులందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం పట్ల మరింత భాద్యతగా వ్యవహరించడంతో పాటు జర్నలిస్ట్ ల అభివృద్ధి కోసం పాటు పడుతామన్నారు.