10-07-2025 10:52:04 PM
ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం సిటీ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి గా టి. మహేష్ గురువారం భాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Police Commissioner Sunil Dutt)ని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు.