calender_icon.png 17 October, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ జేఏసీ బందు విజయవంతం చేయండి

17-10-2025 08:06:01 PM

కాసర్ల అరుణ్ కుమార్ బీసీ జాతీయ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు

సిరిసిల్ల,(విజయక్రాంతి): బీసీ జేఏసీ బందు విజయవంతం చేయండి. బీసీ జాతీయ సంక్షేమ సంఘం యువజన విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డవేని పరుశరాములు.స్థానిక సంస్థల ఎన్నికలలో  చట్టబద్ధతతో కూడిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాల పిలుపు. మేరక రాష్ట్ర వ్యాప్త బంద్  కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం బీసీ జాతీయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల పరుసరం పిలుపుమేరకు  జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం.

అన్ని విద్యా సంస్థలు బంద్, కిరణం షాప్ లు బంద్, బస్సులు బంద్ ఆటోలు బంద్, అన్ని ప్రైవేటు వాహనాలు బంద్ వాణిజ్య సంస్థలు బంద్, హోటల్ లు బంద్, సినిమా హాల్ లో బంద్, పెట్రోల్ పంపు లు బంద్ ప్రతి ఒక్కరూ అన్ని బంద్ చేసి  రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంద్ ను సంపూర్ణంగా పాటించి విజయవంతం చేయవలసిందిగా రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ జాతీయ సంక్షేమ సంఘం  తరపున  పిలుపునిస్తున్నాము.