calender_icon.png 24 November, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

11-02-2025 12:00:00 AM

 మునిపల్లి, ఫిబ్రవరి 10 :  మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభంగా జరిగాయి. సోమవారం మండలంలోని ఖమ్మం పల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి (శి వాలయం ) విగ్రహ ప్రతిష్టాపన,  ధ్వజస్తంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో  గ్రామ పెద్దలు, భక్తులు  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.