04-08-2025 12:02:09 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్(Lenin Nagar) లో ఆదివారం అర్ధరాత్రి వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తూళ్ళ ప్రభాకర్ (35) నిద్రిస్తుండగా తలపై ఉండవులు కొట్టి దారుణంగా హత్య చేశారు. ఘటనస్థలికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.