05-08-2025 07:22:04 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ లో జరిగిన జిల్లా విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో మండలోజు పార్థసారథిని నగర విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులుగా ప్రటించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు గుట్టలు తెలిపారు. ఇదివరకు నగర అధ్యక్షులు లు పనిచేసిన ముప్పిడి రవి కి జిల్లా ఉపాధ్యక్షులు గా, సాధం ఆనంద్ జిల్లా సత్సంగ్ ప్రముఖ్ గా గజవాడ కృపాల్ ను జిల్లా కోశాధికారి గా, జిట్టి నరేందర్ ను నగర కార్యదర్శి, అదుముల్ల నరేందర్ నగర సహా కార్యదర్శిగా, పతిక రమేష్ ను నగర సహా కార్యదర్శి గా, ఎల్లుల అనిల్ నగర ఉపాధ్యక్షులు గా ప్రకటించడం జరిగింది.