31-10-2025 02:09:25 PM
 
							అమీన్ పూర్: 2కె రన్ అమీన్ పూర్ ఎస్ హెచ్ ఓ ఘనంగా నిర్వహించారు. 2కె రన్ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్(Manik Yadav ) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఏకం చేసిన మహోన్నత నాయకుడు ఆయన అని పేర్కొన్నారు.