calender_icon.png 31 October, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఖానాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో టూ కే రన్ విజయవంతం

31-10-2025 02:07:28 PM

ఖానాపూర్ (విజయకాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏక్తా దివస్ సందర్భంగా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. ఈ రన్ లో స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, మహిళలు, యువ సంఘాలు, క్రీడాకారులు, వాకర్స్, పోలీసు సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాయిడ్ ఆధ్వర్యంలో ఈ రన్ పట్టణంలోని సాయిబాబా ఆలయం నుంచి కొమరం భీమ్ చౌరస్తా వరకు సుమారు రెండు కిలోమీటర్లు పరుగు నిర్వహించారు.