28-09-2025 08:19:25 PM
మనోహరాబాద్ (విజయక్రాంతి): 12 జ్యోతిర్లింగాల్లోని 3వ జ్యోతిర్లింగం, నాలుగవ జ్యోతిర్లింగాలు వీటితో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహాంకాళేశ్వర్ దేవాలయం ఉజ్జయిని నగరంలోనీ నర్మదా నది ఒడ్డున మాంధాత ప్రాంతంలో వెలిసిన ఓంకారేశ్వర్, మమకాలేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో రాష్ట సర్పంచుల ఫోరం ఉప అధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్ బిజెపి రాష్ట్ర నాయకులు టేకులపల్లి రాంరెడ్డి, పాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు బాషాబోయిన చంద్ర శేఖర్ ముదిరాజ్, సింగిరెడ్డి బాల్ రెడ్డి లు ఉన్నారు.