28-09-2025 09:02:20 PM
నకిరేకల్ (విజయక్రాంతి): తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కట్టంగూరు మండల నాలుగవ మహాసభ సందర్బంగా ఆ సంఘం 16 మంది సభ్యులతో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ మండల అధ్యక్షులుగా, మాద శ్రీను ప్రధాన కార్యదర్శి దండెంపల్లి శ్రీనివాస్ అధ్యక్షులుగా చౌగాని లింగయ్య, ఉపాధ్యక్షులుగా ఆకుల శంకరయ్య ,సురిగి సత్తయ్య, పనస యాదయ్య, సహాయ కార్యదర్శిలుగా గుండాల నాగేష్, వేముల సైదులు, గుండు శ్రీను కోశాధికార, సీలం అంజయ్య మండల కమిటీ సభ్యులుగా పురకారం మాదయ్య అనంతుల నర్మింహ్మ దండంపెల్లి నరసింహతండు నర్శింహ్మలను సభ్యులుగా ఎన్నుకోబడినారు.