calender_icon.png 25 August, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తి వెంకటేశ్వరరావు సంవత్సరీకంలో పాల్గొన్న పలువురు నాయకులు

25-08-2025 01:21:56 AM

ఖమ్మం, ఆగస్ట్ 24 (విజయ క్రాంతి): ఖమ్మంలోని మధురానగర్ కాలనీలో ఆదివా రం జరిగిన మత్తి వెంకటేశ్వరరావు సం వత్సరీకం కార్యక్రమంలో ఖమ్మం లోని పలువురు నాయకులు పాల్గొన్నారు. డిసిసిబి మాజీ చై ర్మన్ కూరాకుల నాగభూషణం, 14 వ డివిజన్ కార్పొరేటర్ కూరాకుల వలరాజు, 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కమతం రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిభా రెడ్డి తో పాటుపలు పార్టీలకు చెందిన నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, ఖమ్మంలోని పలువురు  వై ద్యులు, లాయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో పనిచేసిన మత్తి వెంకటేశ్వరరావు నిబద్ధత పనిచేశారని, రిటైర్డ్ అయ్యాక కూడా కార్యక్రమాల్లో సేవలందించారని వారుకొనియాడారు.