8 July, 2026 | 8:03 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

గంజాయి మొక్కలు స్వాధీనం

15-10-2024 02:39 AM

వెల్దుర్తి, అక్టోబర్ 14: పొలంలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రా మాయంపేట ఎక్సైజ్ సీఐ రాణి తెలిపారు. వెల్దుర్తి మండలం చెట్టు పల్లితండాకు చెందిన ఎల్లబోయిన భూపాల్ తన పొలంలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు సమా చారం అందడంతో సోమవారం దా డులు నిర్వహించినట్లు సీఐ తెలి పారు. 12 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని భూపాల్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమో దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడి లో ఎక్సైజ్ ఎస్సై విజయ్ సిద్దార్థ్, సి బ్బంది పాల్గొన్నారు.