19-10-2025 08:02:08 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో దీపావళి పండుగ వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన కోరారు.