07-10-2025 12:10:49 AM
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లా లో విద్యుత్ ప్రమాదంతో ఐశ్వర్య ఇండస్ట్రీస్ రైస్ మిల్ లో ఉన్న యంత్రాలు కాలి బూడిదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే ఖిళ్తే ఘనపూర్ మండలం సోలిపూర్ గ్రామంలో ఉన్న ఐశ్వ ర్య ఇండస్ట్రీస్ రైస్ మిల్ లో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్ల రైస్ మిల్ లో ఉన్న మిషన్స్ సామాగ్రి పూర్తిగా ఖాళీ పోవడంతో దాదా 25 లక్షల ఆస్తి నష్టం జరిగిందని రైస్ మిల్ యజమాని నంద కి షోర్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలనిఆయనకోరారు