calender_icon.png 17 May, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందోల్ రంగనాథ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ

17-05-2025 12:00:00 AM

ఆందోల్(సంగారెడ్డి), మే 16: అందోల్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులు తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు జడ్పిటిసిలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరు లు పాల్గొన్నారు.