ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి
17-03-2026 12:44 AM
నల్లగొండ టౌన్, మార్చి 16 : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నరు ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారుఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డిప్యూటీ మేయర్‌అమీర్,మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి, మోహన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఆపీజ్ కాన్, తదితరులు పాల్గొన్నారు.




