31-08-2025 04:22:25 PM
హైదరాబాద్: అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) లేఖ రాశారు. ఈ సందర్భంగా రేపు గవర్నర్ వద్దకు రావాలని ఫ్లోర్ లీడర్లకు మంత్రి పొన్నం లేఖ ద్వారా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నేత ఛాంబర్ లో పొన్నం కలిశారు. మాజీ సీఎం కేసీఆర్(KCR)కు రాసిన లేఖను వారికి అందజేశారు.