calender_icon.png 24 August, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితుల వాడకురాని మిషన్ భగీరథ వాటర్

24-08-2025 06:18:42 PM

చివ్వెంల: ఈరోజు బండమీది చందుపట్ల  లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోచైతన్య యువజన మండలి అధ్యక్షులు బాషిపంగు సునీల్ మాట్లాడుతూ... మిషన్ భగీరథ ప్రారంభించినా తర్వాత కొన్ని రోజులు మాత్రమే మిషన్ భగీరథ వాటర్ వచ్చాయి అని మూడు సంవత్సరాల నుంచి దళితులకు మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు, సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన వారు దళితులే కదా వారు బోర్ వాటర్ తాగుతారు లే అని వారికి మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు అన్నట్టుగా దళితవాడకు నీరు రాకుండా చేస్తున్నారు,పక్కనే మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ఉంది కానీ మాత్రం నీళ్లు రావడం లేదు దీనిపై తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి వెంటనే దళితవాడకు మిషన్ భగీరథ వాటర్ అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు