calender_icon.png 25 August, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సాయం అందజేత

24-08-2025 11:24:51 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో మంగ మహేష్ అనే వ్యక్తి ఇటీవల డెంగ్యూ వ్యాధితో మృతి చెందగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సౌజన్యంతో  పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మృతిని కుటుంబ సభ్యులకు ఆదివారం మాజీ జెడ్పిటిసి మొగుళ్ల శ్రీనివాస్ అందజేశారు.