24-08-2025 11:22:03 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): పవర్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం కామారెడ్డిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రదీప్ కుమార్ ఏఈ ప్రొడక్షన్ మూడోసారి సర్కిల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. ఏడి మల్లేష్ ప్రెసిడెంట్గా రెండోసారి ఎంపికయ్యారు. కోశాధికారిగా శ్రీనివాస్ సర్కిల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా దేవి ప్రసాద్, మహిళ రిప్రజెంటివ్ గా ఏ స్వప్న, ఆఫీస్ సెక్రటరీగా ప్రభాకర్ సర్కిల్ అడ్వైజర్ గా రఘుకుమార్ కామారెడ్డి డివిజన్ సెక్రెటరీగా నాందేవ్ ట్రెజరర్ గా నవీన్ బాన్సువాడ డివిజన్ సెక్రెటరీగా సంతోష్ ట్రెజరర్ గా ప్రశాంత్ ఎల్లారెడ్డి డివిజన్ సెక్రెటరీగా సంతోష్ ట్రెజరర్ గా ప్రశాంత్, ఎం ఆర్ టి సెంట్రల్ డివిజన్ సెక్రెటరీగా హనుమంత్ రెడ్డి కోశాధికారిగా బి మహేష్ బి మహేష్ లను ఎన్నిక చేసినట్లు తెలిపారు.