16-08-2025 08:49:05 PM
నూతనకల్(విజయక్రాంతి): మండల పరిధిలోని గుండ్ల సింగారం గ్రామానికి చెందిన కట్ట సత్తిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా మృతిని కుటుంబాన్ని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.