02-08-2025 12:00:00 AM
కాగజ్ నగర్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు శుక్రవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలుపై చర్చించారు. ఆరె సంఘం నాయకులతో కలిసి ఆరె కులస్తులను కేంద్రం ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు .ఈ కార్యక్రమంలో చంకాపురే గణపతి, డోకె దామోదర్, ఎలకరి దామోదర్, ఎల్ములే మల్లయ్య, సత్పుతే తుకారాం, లోనరే రవీందర్, డుబ్బుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.