calender_icon.png 16 August, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లవాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

16-08-2025 08:55:53 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు (సుల్తానాబాద్) ప్రాజెక్టును ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి శనివారం సాయంత్రం సందర్శించారు. ప్రాజెక్టు వరద ఉధృతిపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను సూచించి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, రైతులు, తదితరులు ఉన్నారు.