16 April, 2026 | 6:10 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

మాజీ వైస్ ఎంపీపీకి ఎమ్మెల్యే నివాళి

30-05-2025 12:51 AM

వలిగొండ, మే 29 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామానికి చెందిన మాజీ వైస్ యంపిపి బొడ్డు సులోచన మృతి చెందగా ఆమె భౌతికకాయానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, మత్స్యగిరి గుట్ట చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి, బత్తిని లింగయ్య, గరిసె రవి, గూడూరు శివశాంత్ రెడ్డి, కేశిరెడ్డి నీరజారెడ్డి, బద్దం సంజీవరెడ్డి, కొండూరు సాయి, ఎమ్మె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.