10 April, 2026 | 3:04 AM

నిర్మల్‌లో ఆధునిక వైద్య చికిత్సలు

10-04-2026 12:57 AM

నిర్మల్, ఏప్రిల్ ౯ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు యశోద హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ జయ కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం నిర్మల్‌లో అని మాట్లాడుతూ.. హైదరాబాద్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఆర్థోపెడిక్ సర్జన్ స్పోరట్స్ మెడిసిన్ జెయింట్ రిఫ్లెక్షన్ వాటివి ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల రెండవ గురువారం ఈ సేవలు పట్టణంలోని దేవేందర్‌రెడ్డి సూర్య హాస్పిటల్‌లో అందిస్తున్నామని ప్రజలు సద్వినించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.