16-08-2025 12:00:00 AM
బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్ ఆగస్టు 15 (విజయక్రాంతి): దేశం లో అధికారంలో ఉన్న మూడు ప్రభుత్వం దేశ సమగ్రత సమైక్యత కాపాడుకుంటూ దేశ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పి నేత మహేశ్వర్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం తన నివాసంలో స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మోటార్ సైకిల్ పై జాతీయ పథకంతో ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే దిల్వార్పూర్ మండలం మాయాపూర్‌లో మాహత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.