16 April, 2026 | 8:13 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఐదు దేశాల్లో మోదీ పర్యటన

28-06-2025 01:15 AM

జూలై 1 నుంచి 10 వరకు పర్యటనలు

న్యూఢిల్లీ, జూన్ 27: భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారంలో ఐదు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మొదటగా ఘనా, టినిడాడ్ అండ్ టుబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో ప్రధాని పర్యటించనున్నారు. జూలై 6 తేదీల్లో బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో బ్రిక్స్ శిఖరాగ్రసదస్సు జరగనుంది. బ్రిక్స్ కూటమిలో భారత్ కూడా సభ్యదేశమే. మోదీ పాలనాకాలంలో అతిపెద్ద విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.