calender_icon.png 6 September, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీటీసీ ల ముసాయిదా ఓటర్, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రదర్శన

06-09-2025 05:35:14 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎంపీటీసీల వారిగా  ముసాయిదా ఓటర్ జాబితాను మరియు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా మండల పరిషత్ కార్యాలయం నోటీసు బోర్డు లో ఎంపీడీవో జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎంపీడీవో జలంధర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని ఎంపీటీసీల పరిధిలోగల  గ్రామ పంచాయతిలలో కూడా ప్రదర్శించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ నిరంజన్, జూనియర్ అసిస్టెంట్ సంయుద్దీన్  తదితరులు పాల్గొన్నారు.