24 August, 2026 | 10:25 PM

Breaking News

భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •  

మున్నూరు కాపు సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలికి సన్మానం

24-06-2025 02:21 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రెబ్బన మండలం పులికుంట గ్రామానికి చెందిన కుందారపు శంకరమ్మ  మున్నూరు కాపు జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైన సందర్బంగా మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ని  మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే  శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.సంఘమ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.మున్నూరు కాపు సంఘం సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.