calender_icon.png 11 January, 2026 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం

11-01-2026 12:00:00 AM

ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

కుషాయిగూడ, జనవరి 10 (విజయక్రాంతి) : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు శనివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని. శనివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఉప్పల్ ఎమ్మెల్యే బండార్ లక్ష్మారెడ్డి సుడిగాలి పర్యటన చేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు ఇలాంటి ఆపద వచ్చినా తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించడమే ద్యేయంగా పనిచేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేష్ గౌడు డిసి ఎంప్లాయిస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ నేతలు డిసి కాలనీ సంక్షేమ సంఘం నేతలు డప్పు గిరిబాబు టిఆర్‌ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.