calender_icon.png 12 January, 2026 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ కవికి సన్మానం

11-01-2026 06:35:42 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాకు చెందిన సంస్కృత భాషా ప్రచార సమితి అధ్యక్షులు పద్య కవి బి వెంకట్ కు ఆదివారం హైదరాబాదులో సన్మానం జరిగింది. తెలంగాణ సార్వతీక పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణలోని కవులకు సన్మానం చేయగా నిర్వాకులు వెంకటరమణ రమణాచారి దత్తాత్రేయ శర్మ చేతుల మీదుగా ఈయనకు సన్మానం నిర్మించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ భాష అభివృద్ధి కి ఆయన చేసిన కృషి సంస్కృత భాష ప్రచారంపై ఆయన అనేక సేవలు అందిస్తున్నారు