03-11-2025 01:41:13 AM
మనోహరాబాద్, నవంబర్ 2:మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,జిల్లా నాయకులు మనోహరాబాద్ మాజీ సర్పంచ్ చి టుకుల మహిపాల్ రెడ్డి వీరి బృందం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పక్షాన ప్రచా ర కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ముందడుగు వేస్తున్నారని మైనంపల్లి హన్మంతరావు తెలిపారు.