17-11-2025 09:37:04 PM
నిరుపేద కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య ఖర్చుల నిమత్తం 5.వేలు అందజేత
మానవత్వం చాటుకున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మంచెర్ల నాగేశ్వరరావు, బట్ట నాగేందర్
వెంకటపురం/నూగూరు (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటపురం మండలంలోని వీరభద్రవరం గ్రామంలో గత సంవత్సరం క్రితం తండ్రిని కోల్పోయి ముగ్గురు ఆనాధలైనారు ఈ పిల్లల్లో చిన్న అమ్మాయి సొలం అనన్య వయసు 12 సంవత్సరములు జీవితకాలపు వ్యాది షుగరుతో బాధపడుతుంది ఆ అనాధ నిరుపేద కుటుంబనికి హాస్పిటల్ ఖర్చుల నమిత్తం సొలం అనున్య కుటుంబానికి సహాయం చేయాలని విషయం జాతీయ బీసి సంక్షేమ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మంచర్ల నాగేశ్వరరావు, బట్ట నాగేందర్ తెలుసుకున్నారు. తమ వంతు సాయం కింద 5 వేల రూ. అందజేశారు. నీరుపేద కుటుంబాలకు గ్రామస్తులందరు ఆర్థికపరంగా అండగా నిలవాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యూత్ సభ్యులు,సోలం సుధాకర్,సొలం ఓంపతి,పోడెం సురేష్,మాటూరి వెంకటేష్,సొలం సతీష్,మాటూరి వెంకటేష్,బంద రాము, గగ్గురి రమేష్,బట్ట నారాయణ,దర్రాజు దామోదర్,బట్ట శేఖర్,సొలం చంటి, పూణెం రాజేష్,బట్ట నాగేస్, బట్ట శ్రీనివాసరావు,కొక్కురి రాజు,మంచర్ల నాగరాజు,బట్ట వెంకటేశ్వర్లు, సొలం సతీష్, పుణ్యం లక్ష్మణరావు. బంద రాములు, పొనగంటి కృష్ణారావు, పొనగంటి ప్రసాద్, బట్ట మోహన్ రావు.దర్రాజు గురుమూర్తి. చిదేం ఋషుశ్వర్రావు. మడకం నాని.మంచెర్ల నరేష.బట్ట పురుషోత్తం. బంద శ్రీకాంత్. చారి. కొప్పుల ప్రసాద్.మంచర్ల అబ్బరాజు. కుంట సందీప్. బంధ సాంబం. కుంట సంపత్. కొంగురి శాసంత్. కంటం ప్రణయ్. లంజపల్లి చంటిబాబు. గుద్దేటి చరణ్.ఇండ్ల శివకుమార్. గద్దల ధనుంజయ్. కట్టం అభిషేక్. గుద్దేటి అరుణ్. మంచర్ల పురుషోత్తం. మాంచెర్ల రాంబాబు. మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అభినందించారు.