17-11-2025 10:53:20 PM
చిన్నచింతకుంట: శ్రీ కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కురుమూర్తి స్వామివారిని దర్శించుకున్న జపాన్ దేశస్తులు ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వారికి సాదరంగా ఆహ్వానం పలికి, దర్శన ఏర్పాట్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చేయించారు.