calender_icon.png 24 May, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన నీలం మధు

24-05-2025 01:14:22 AM

పటాన్ చెరు, మే 23 :పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా  జహీరాబాద్ పర్యటనకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ శుక్రవారం ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి నీలం మధు పుష్పగుచ్చంఅందజేశారు.