calender_icon.png 26 July, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ సమావేశంలో పాల్గొన్న నిర్మల్ నేతలు

25-07-2025 07:30:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఢిల్లీలోని మ్రోట్ మైదానంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సమావేశంలో నిర్మల్ జిల్లాకు చెందిన ఓబీసీ నేతలు శుక్రవారం పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ ఓబీసీ సమావేశంలో పలువురు నేతలు డిమాండ్ చేయగా నిర్మల్ నుంచి మనోజ్ యాదవ్ ఆధ్వర్యంలో పదిమంది ఓబీసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు.